నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమం
BPT: వేటపాలెంలోని సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుగు యువత అధ్యక్షులు బాలకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొంటారని ఆయన చెప్పారు. విగ్రహ ఆధునీకరణలో భాగంగా పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభిస్తారన్నారు.