డ్రగ్స్ కేసు.. నటి హేమకు నెగెటివ్

డ్రగ్స్ కేసు.. నటి హేమకు నెగెటివ్

TG: హైదరాబాద్ కొండాపూర్ 'క్వాక్ ఏరీనా' పబ్‌పై ఈగల్ టీమ్ నిర్వహించిన దాడిలో సినీ నటి హేమకు డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసింది. 'బ్లాక్ కాఫీ' ఈవెంట్‌లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. నటి హేమకు సైతం ఈగల్ టీమ్ టెస్టు నిర్వహించగా.. అందులో నెగెటివ్ వచ్చినట్లు ఆమె వెల్లడించింది.