VIDEO: మృతులు శ్రీకాకుళం జిల్లా వాసులే..!
SKLM: జలుమూరు మండలం అచ్చుతాపురం గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలు పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా మృతులు లావేరు మండలం గుర్రాల పాలెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.