పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
VSP: భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండల కేంద్రంలో నిర్వహించిన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, స్పెషల్ ఆఫీసర్ జ్ఞానవేణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అప్పలస్వామి, ఏడీ విజయ్ కుమార్ పాల్గొన్నారు.