గూడూరు సబ్ కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్సీ మేరిగ

TPT: గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా నెలకొన్న రెవెన్యూ సమస్యలను త్వరతిగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్‌ను ఎమ్మెల్సీ కోరారు.