పశ్చిమాసియా యుద్ధంలోకి హౌతీలు ఎంట్రీ

పశ్చిమాసియా యుద్ధంలోకి హౌతీలు ఎంట్రీ

పశ్చిమాసియా యుద్ధంలోకి హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. మరోవైపు సౌదీలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. 15 మంది సైనికులకు గాయాలయ్యాయి. పలు విమానాలు ధ్వంసం అయ్యాయి. దీంతో టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. లెబనాన్‌పై దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందారు.