నేడు కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం

నేడు కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం

KMM: సంస్థాగత నియామకాలపై చర్చించేందుకు ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు DCC అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు, బ్లాక్, మండల, పట్టణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు హాజరుకావాలని సూచించారు. మధ్యాహ్నం 2గంటలకు మొదలయ్యే ఈ సమావేశంలో గంటా వినయ్, మహ్మద్ జావేద్ హాజరవుతారని చెప్పారు.