స్నేహితుడు కుటుంబాన్ని ఆదుకున్న మిత్రులు

స్నేహితుడు కుటుంబాన్ని ఆదుకున్న మిత్రులు

MHBD: నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన దాసరోజు అనిల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. తమ స్నేహితుడు మృతి పట్ల కలత చెందిన 1997-98 టెన్త్ క్లాస్ మేట్స్ అందరూ కలసి రూ.1,40,148/- (ఒక లక్ష నలబైవేల నూటనలబై ఎనిమిది రూపాయలు) అనిల్ కుటుంబానికి అందించారు. భవిష్యత్‌లో తమ స్నేహితుని కుటుంబానికి భరోసా కల్పించారు.