న్యాయమూర్తి నాగేశ్వర్రావుకు హైకోర్టు న్యాయమూర్తి సన్మానం
JGL: కోరుట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి, అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి రేణుక యారా, మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావును సత్కరించి ఆదివారం అభినందించారు. నాగేశ్వర్రావు చేసిన చట్టపరమైన పరిశోధనలు సుప్రీంకోర్టు తీర్పుల్లో చోటు చేసుకోవడం అభినందనీయమన్నారు.