రుయాలో రూ.50వేల ఇంజెక్షన్ ఫ్రీ
CTR: రుయాలో ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అత్యవసర వైద్యం 24గంటలు అందిస్తున్నట్లు అదికారులు తెలిపారు. చేయి, కాలు, మాట పడిపోవడం, మూతి వంకర పోవడం కళ్లు కనిపించకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాపై మంగళ, శుక్రవారం న్యూరాలజీ OP ఇస్తున్నారు. సకాలంలో గుర్తించి ఇక్కడికి తీసుకొస్తే రూ.50వేల విలువైన ఇంజెక్షన్‌ను ఫ్రీగా వేస్తున్నట్లు ప్రకటించారు.