VIDEO: 'క్రాప్ హాలిడే లేకుండా కాల్వల నిర్మాణం చేపట్టాలి'

VIDEO: 'క్రాప్ హాలిడే లేకుండా కాల్వల నిర్మాణం చేపట్టాలి'

BHNG: భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భునాదిగాని, పిల్లయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పనుల నేపథ్యంలో క్రాప్ హాలీడే లేకుండా కాల్వల నిర్మాణం పనులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.