'భారత్‌లో ఇన్‌స్టా, గూగుల్‌ను బ్యాన్ చేస్తే?'
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్, ఇన్‌స్టా, ఎక్స్ వంటి అమెరికాకు చెందిన యాప్స్‌ను భారత్‌లో అమెరికా బ్యాన్ చేస్తే? ఏమవుతుందనే సందేహాన్ని లేవనెత్తారు. దీనిపై మీరేమనుకుంటున్నారో చెప్పాలంటూ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో సోషల్ మీడియా వ్యసనం తగ్గుతుందని, స్వదేశీ యాప్‌లు పుట్టుకొస్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.