అయతుల్లా ఖమేనీని చంపేశాం: ట్రంప్

అయతుల్లా ఖమేనీని చంపేశాం: ట్రంప్

అయతుల్లా ఖమేనీని చంపేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ అణ్వస్త్రకేంద్రాలపై B2 బాంబర్లు దాడులు చేశాయని, యుద్ధం చేయకపోయి ఉంటే అమెరికా భూభాగంపై ఇరాన్ దాడులు చేసి ఉండేదని పేర్కొన్నారు. అత్యంత వినాశనకరమైన అణుబాంబును ఇరాన్ తయారు చేయాలని ప్రయత్నించిందన్నారు. అమెరికాను బెదిరించినవారిని అంతం చేస్తున్నట్లు తెలిపారు. సౌదీ, కువైట్, బహ్రెయిన్‌కు భద్రత కల్పిస్తామన్నారు.