రేపే పోలీస్ టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్

రేపే పోలీస్ టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్

MDK: రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా జరుగుతోంది. అయితే శనివారం ఉదయం 9 గంటలకు DSP ఆధ్వర్యంలో పోలీస్ టీం.. ధర్మారం క్రికెట్ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఇందులో డీఎస్పీతో సహా రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్సై బాలరాజు పాల్గొననున్నారు. ఈ మ్యాచ్ వీక్షించేందుకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కోరారు.