స్విమ్మింగ్ ఫూల్‌ను ఆకస్మిక తనిఖీ

స్విమ్మింగ్ ఫూల్‌ను ఆకస్మిక తనిఖీ

NZB: నిజామాబాద్ జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్ స్విమ్మింగ్ పూల్‌ను అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో క్రీడా వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి సారించారు. సుభాష్ నగర్‌లో గల స్విమ్మింగ్ పూల్‌లో సిమ్మర్లతో వారు మాట్లాడి అక్కడ సమస్యల గురించి తెలుసుకున్నారు. త్వరలో ఏ సమస్యలు ఉన్న పూర్తిగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.