ఈనెల 22న కాలేశ్వరంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం..

ఈనెల 22న కాలేశ్వరంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం..

BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 22న ఉదయం 11 గంటలకు లక్ష పుష్పార్చన కార్యక్రమం జరగనుందని ఆలయ ఈవో మహేష్ కుమార్ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై,అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.