VIDEO: పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జనగామలో నిరసన

VIDEO: పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జనగామలో నిరసన

JN: జిల్లా కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు నల్లజెడలతో ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైటాయించి ఆందోళన నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు, ఈ నోటీసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమని విమర్శించారు.