ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సోమవారం అనంతపురం, తాడిపత్రి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అనంతపురం నుంచి బయలుదేరి యాడికి మండలం వేములపాడుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పుట్టపర్తి చేరుకుని చెరువుల్లో కంప చెట్లు, కాలువల్లో పూడికతీత పనులను ప్రారంభిస్తారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.