విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు

విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు

WNP: జిల్లా కేంద్రంలోని మామ్స్ విజన్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రజిని మాట్లాడుతూ.. 14 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలను ఏ రకమైన పనిలో చేర్చుకోరాదని తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాల కోసం 15100 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.