వ్యభిచార గృహలపై పోలీసుల దాడి

వ్యభిచార గృహలపై పోలీసుల దాడి

NZB: నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాయత్రినగర్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై శనివారం సీసీఎస్ (CCS) పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు విటులు, నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5,690 నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.