JAC ఆధ్వర్యంలో RTC సమ్మె వాల్ పోస్టర్ల విడుదల

JAC ఆధ్వర్యంలో RTC సమ్మె వాల్ పోస్టర్ల విడుదల

ASF: ఆసిఫాబాద్ డిపోలో JAC ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి చేపట్టనున్న RTC సమ్మె వాల్ పోస్టర్లను సోమవారం నాయకులు విడుదల చేశారు. కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని తమ నిరసనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ పిలుపునిచ్చారు. సమ్మె వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.