VIDEO: జిల్లాలో రెండో విడత ఎన్నికలు ప్రశాంతం: కలెక్టర్

VIDEO: జిల్లాలో రెండో విడత ఎన్నికలు ప్రశాంతం: కలెక్టర్

SRPT: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ఉన్నాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఆదివారం చివ్వెంల మండలంలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో రెండో విడతలో 181 గ్రామపంచాయతీ ఎన్నికలకు గాను 23 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 158 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.