ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన పోలింగ్
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతవరణం నెలకొంది. ఈరోజు పోలింగ్ ఉ.7గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు కొనసాగుతుంది. ఇప్పటికే 39 గ్రామపంచాయతీలకు ఎకగ్రీవం కాగా, 420 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా పోలీంగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఎర్పాటు చేశారు.