VIDEO: కాంక్రీట్ బకెట్ పడి ఇంగ్లీష్ టీచర్ మృతి

VIDEO: కాంక్రీట్ బకెట్ పడి ఇంగ్లీష్ టీచర్ మృతి

AKP: పాయకరావుపేట మండలం రాజానగరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో కాంక్రీట్ బకెట్ పడి ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు మృతి చెందింది. తుని పట్టణ వీరవరపుపేటకు చెందిన జోష్నాబాయి(47) స్కూల్ లోపలికి వెళుతుండగా అక్కడే నిర్మాణం జరుగుతున్న కమ్యూనిటీ హాల్‌పై నుంచి కాంక్రీట్ బకెట్ ఆమెపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను తుని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.