జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

MBNR: జిల్లా కెమిస్ట్రీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా వీ. ప్రశాంత్ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు జిల్లా జనరల్ సెక్రటరీగా రామ్మోహన్ ట్రెజరర్‌గా రాఘవేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వెల్లడించారు.