VIDEO: శ్రీ ఏడుపాయలలో అమ్మవారికి అమావాస్య పూజలు

VIDEO: శ్రీ ఏడుపాయలలో అమ్మవారికి అమావాస్య పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీఏడుపాయల దివ్య క్షేత్రంలో బుధవారం విశేష పూజలు నిర్వహించారు. కార్తిక మాసం చివరి రోజు అమావాస్య పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం నివేదన చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు.