టోల్ గేటును పరిశీలించిన ఆర్డీవో

ELR: ఉంగుటూరు టోల్ ప్లాజా టాక్స్ నుంచి తప్పించుకునేందుకు భారీ వాహనాలు ఊళ్లోంచి నాచుగుంట మీదగా ప్రయాణించడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏలూరు ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, ఎన్‌హెచ్ పీడీ, బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు, పలువురు అధికారులు మంగళవారం ఉంగుటూరు వచ్చారు.