భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిస్తాం: సీపీఎం

భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిస్తాం: సీపీఎం

KNR: సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ నుండి గీతా భవన్ చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పోరాటాల ద్వారానే పీడిత ప్రజలకు దోపిడీ పీడనల నుండి విముక్తి జరుగుతుందన్న భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.