VIDEO: చిన్న వెంకన్న సన్నిధిలో సహస్ర దీపాలంకరణ

VIDEO: చిన్న వెంకన్న సన్నిధిలో సహస్ర దీపాలంకరణ

ELR: ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శనివారం సందర్భంగా సహస్రదీపాలంకరణ సేవా కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు అర్చకులు స్వామి వారికి విశేష పూజా కైంకర్యాలు జరిపించారు. అలాగే ఈ సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.