VIDEO: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VIDEO: సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

WGL: గీసుకొండ మండలం వంచనగిరి, ఉకల్, మచ్చాపూర్ విశ్వనాధపురం, కొమ్మలా గ్రామలలో బుధవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సీఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పనుల ద్వారా మండల కేంద్రంలోని అంతర్గత రహదారుల్లో ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.