దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీ

దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీ

HYD : సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో చోరీ జరిగింది. రూ. 8 లక్షలు విలువైన నగలు దొంగలు అపహరించారు. మహారాష్ట్రకు చెందిన విశ్రాంత ఉద్యోగ దంపతుల వద్ద ఈ బంగారం చోరీ చేశారు. హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న 15 తులాల బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.