నిడదవోలు సమస్యలపై మంత్రికి వినతి
E.G: నిడదవోలు పట్టణంలో ఉన్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్‌ను పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు కోరారు. పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. RTC డిపోలో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.