పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

GNTR: అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు, శంకరప్పాడు, ధర్మవరం ఉన్నత పాఠశాలలకు చెందిన 364 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం సైకిళ్లను అందజేశారు. అలానే బొమ్మనంపాడులో రూ. 20 లక్షల సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను, రూ. 35 లక్షల ఇంటింటికి కొళాయి పథకాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థికి ఉచితంగా సైకిళ్లు అందిస్తామని మంత్రి తెలిపారు.