VIDEO: చిన్నారుల ప్రతిభ అద్భుతం

VIDEO: చిన్నారుల ప్రతిభ అద్భుతం

NDL: రాష్ట్ర సాంస్కృతిక సంస్థ, నంద్యాల కళారాధన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళార్చన పోటీల్లో శనివారం ఆఖరి రోజు పోటీల్లో బాలలు అత్యంత ప్రతిభకనబరిచారు. బాలలకు క్విజ్, 'కథ చెప్తా వింటారా' అనే అంశంపై పోటీలు నిర్వహించారు. కథ చెప్తా వింటారా అనే అంశంలో బాలల ప్రతిభ అందర్నీ ఆకట్టుకుంది.