రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు విద్యార్థి ఎంపిక

ప్రకాశం: చీమకుర్తి మండల కేంద్రానికి చెందిన విద్యార్థి జస్వంత్ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గుంటూరులో జరిగే అండర్-14 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో జశ్వంత్ ఆడనున్నాడు. ఈ సందర్భంగా సోమవారం ప్రిన్సిపల్ నీలిమాదేవి, స్కూల్ ఇన్‌ఛార్జ్ అశోక్ కుమార్ తదితరులు విద్యార్థిని అభినందించారు.