బంగారు పతకం సాధించిన ఏడుకొండలకు CM సన్మానం

బంగారు పతకం సాధించిన ఏడుకొండలకు CM సన్మానం

ASF: ఒడిశాలో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన బెజ్జూర్ మండలం ముంజంపల్లికి చెందిన తొర్రేమ్ ఏడుకొండలను శనివారం CM రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్బంగా ఏడుకొండలకు CM రేవంత్ రెడ్డి ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. ఈ మేరకు సీఎం మాట్లాడుతూ.. ముంజంపల్లి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ఏడుకొండలును యువతకి ఆదర్శంగా నిలిచాడన్నారు.