VIDEO: కూరగాయల సాగును పరిశీలించిన చంద్రబాబు

VIDEO: కూరగాయల సాగును పరిశీలించిన చంద్రబాబు

AP: అన్నదాత సుఖీభవ 3వ విడుత నిధులు విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతు తోట వడ్డీకాసులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. టమోటా, వంకాయ పంటలను సాగు చేస్తున్న కుటుంబంతో మాట్లాడారు. డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తూ మొక్క దశలో ఉన్న వంగ తోటను పరిశీలించారు.