సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా టీడీపీ చీఫ్

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా టీడీపీ చీఫ్

ATP: CM చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో యాడికి మండలంలో ఏర్పాట్లను టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు పరిశీలించారు. వేములపాడులోని హెలిప్యాడ్, మార్కెట్ యార్డు సభా ప్రాంగణం, పెండేకల్లు రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం పర్యటన విజయవంతంపై చర్చించారు.