VIDEO: అవనిగడ్డలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘన నివాళులు

VIDEO: అవనిగడ్డలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘన నివాళులు

కృష్ణా: అవనిగడ్డలో దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అవనిగడ్డ 1వ వార్డులోని విక్కుర్తి కార్యాలయంలో ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహానాయకుడన్నారు.