నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రేపటి నుంచి టెట్ పరీక్షలు: డీఈవో
✦ జిల్లాలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి కేంద్రం ఆమోదం
✦ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేసిన నిందితులను నగరంలో నడి రోడ్డుపై నడిపించిన పోలీసులు
✦ వలేటివారిపాలెం మండలం హెరిటేజ్ పాల డైరీ సమీపంలో రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు