ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సైదాపూర్‌లో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
➢ ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల రాస్తారోకో
➢ జగిత్యాలలో CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
➢ చింతకుంటలో విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి