పెద్ద ధన్వాడ సర్పంచ్ నారాయణమ్మ గెలుపు

పెద్ద ధన్వాడ సర్పంచ్ నారాయణమ్మ గెలుపు

GDWL: రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో BRS అభ్యర్థి నారాయణమ్మ విజయం సాధించారు. ప్రత్యర్థి స్వాతిపై 600 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని నారాయణమ్మ హామీ ఇచ్చారు. BRS అభ్యర్థి గెలవడంతో గ్రామస్థులు సంబరాలు చేసుకుంటున్నారు.