'విశ్వవిద్యాలయాల్లో ఆచార్య ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి'

HYD: రాష్ట్రంలోని 11- విశ్వవిద్యాలయాల్లో గల ఆచార్య ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు - హరీష్ గౌడ్, టీజీవీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, బీఆర్ఎస్వీ శ్రీకాంత్‌లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.బాలకిష్ట రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.