కీలక నిర్ణయం.. శనివారం మాత్రమే లైన్ క్లియర్..!

కీలక నిర్ణయం.. శనివారం మాత్రమే లైన్ క్లియర్..!

HYD విద్యుత్ పంపిణీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ కనెక్షన్ల పేరిట ఎప్పుడైనా విద్యుత్ నిలిపివేస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందిస్తూ, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సదుపాయాలకు న్యూ కనెక్షన్లు ఇవ్వడానికి శనివారం మాత్రమే లైన్ క్లియర్ (LC) జారీ చేయాలని నిర్ణయించింది. ముందస్తు అనుమతితో అర్థగంట పాటు విద్యుత్ నిలిపివేయవచ్చు అని తెలిపారు.