'లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

PLD: పులిచింతల డ్యామ్‌కు వరద నీరు పెరుగుతున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ శనివారం సూచించారు. నాగార్జునసాగర్ నుంచి దిగువకు పులిచింతల ప్రాజెక్టుకు వరద చేరే అవకాశం ఉందని, ఎగువ నుంచి వస్తున్న నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని తెలిపారు. అధికారులు స్థానిక నాయకులతో సమన్వయం చేయాలన్నారు.