చిప్పగిరిలో ప్రత్యేక అధికారుల నియామకం
KRNL: చిప్పగిరి మండలంలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవోలు ఇవాళ తెలిపారు. బంటనహాల్, గుమ్మనూరు, ఏరూరులకు శ్రీనివాసరెడ్డి, బిల్డోన్, కుందనకుర్తి, నేమకలుకు నాగరాజు నియమితులయ్యారు. చిప్పగిరి, రామదుర్గంకు అల్లా బకాష్, ఇతర గ్రామాలకు అధికారులు బాధ్యతలు చేపట్టారు.