BREAKING: పిల్లలకు సోషల్ మీడియా బంద్
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వాడటంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. మొబైల్ వాడకం వల్ల పిల్లలపై పడుతున్న దుష్ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో నిషేధం గురించి సీఎం సిద్దరామయ్య ప్రస్తావించారు.