పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వాకిటి ఫైర్
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. లేదంటే భవిష్యత్తులో TGలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదన్నారు. పవన్ తలతిక్క మాటలు మానుకోవాలని సూచించారు. మైలేజ్ పొందాలంటే పనితనం చూపించాలన్నారు.