క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం

AKP: ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా మంగళవారం అచ్యుతాపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లఖిత మాట్లాడుతూ.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తారని తెలిపారు.