ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ

KNR: భారతీయ జనతా పార్టీ జాతీయశాఖ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి తన స్వగృహంలో పార్టీ జెండా ఎగరవేశారు. తదనంతరం బీజేపీ కుటుంబ సభ్యులకు బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 1980న అటల్ బిహారీ వాజ్ పాయ్ నేతృత్వంలో స్థాపించిన బీజేపీ.. దేశ సేవ, ఆత్మ నిర్భర, భారత లక్ష్యంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు.